VIDEO: అంతర్జాతీయ మహిళా దినోత్సవం
VZM: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్ట్‌లో ఇవాళ అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా జడ్జి ఎం.బబిత మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మహిళల రక్షణ కోసం పోలీసు శాఖ కొత్తగా 'శక్తి' యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని, ప్రతి ఒక్కరూ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఈ సందర్బంగా పలు చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం అక్కడ ఉన్న సిబ్బందిని సత్కరించారు.