మున్సిపాలిటీలో డ్రైనేజీ పనులు వేగవంతం
NRPT: కోస్గి మున్సిపాలిటీలో వివిధ వార్డుల నుంచి మురుగు నీటిని సేకరించి తరలించడానికి నూతన డ్రైనేజీ నిర్మాణం నత్తనడకన కొనసాగుతుంది. సుమారు ఏడాదిగా సాగుతున్న ఈ పనులు పూర్తయ్యిన తర్వాత పట్టణంలోని చుట్టుపక్కల డ్రైనేజీ సమస్యలకు తుదిపరిష్కారం లభిస్తుంది. వాసులు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు.