జిల్లా పోలీస్ స్టేషన్లలో స్వచ్ఛత కార్యక్రమాలు

జిల్లా పోలీస్ స్టేషన్లలో స్వచ్ఛత కార్యక్రమాలు

SKLM: స్వచ్ఛాంధ్ర -స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సర్కిల్ కార్యాలయాలు పోలీస్ స్టేషన్‌లలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఆవరణంలో చెత్తను తొలగించే కార్యక్రమాలు నిర్వహించి మొక్కలను నాటినట్లు చెప్పారు.