VIDEO: జేసీబీతో ఇల్లు కూల్చివేత.. చర్యలు తీసుకోవాలని వినతి
MDK: పాపన్నపేట మండలం యూసుఫ్‌పేటలో తన ఇంటిని జేసీబీతో అక్రమంగా గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారని రిటైర్డ్ టీచర్ తీగల నర్సింలుగౌడ్ ఆరోపించారు. సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ, డీపీవో చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై పాపన్నపేట PSలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.