12 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత

12 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత

MHBD: గూడూరు మండలంలోని ఎర్రగుంట శివారులోని  సురేష్ నగర్‌లో ఓ ఇంటిపై పక్క సమాచరంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి 12 క్వింటాల నల్ల బెల్లం పట్టుకున్నారు. అనంతరం స్వాధీనం చేసుకున్న నల్ల బెల్లాన్ని గూడూరు పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.