'మహానందిలో ఉగాది పండుగ సందడి'

'మహానందిలో ఉగాది పండుగ సందడి'

NDL: మహానంది మండలంలోని గ్రామాల్లో ఉగాది సందర్భంగా గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం సుంకులా పరమేశ్వరి అమ్మవారికి మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ప్రత్యేక నైవేద్యలతో పూజలు చేశారు.  దీంతో ఆలయాల్లో భక్తులతో పండుగ వాతావరణం నెలకొంది.  ప్రతి గ్రామంలో ప్రజలు ఉత్సాహంగా పూజలు నిర్వహిస్తూ.. ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.