'పర్యావరణ పోటీలకు దరఖాస్తు చేసుకోవాలి'

MDK: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు నేషనల్ స్టూడెంట్ పర్యావరణ పోటీలకు దరఖాస్తు చేసుకోవాలని మెదక్ డీఈవో రాధా కిషన్ సోమవారం తెలిపారు. ఈనెల 21 వరకు https://ecomitram.app/nspc/school వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. పూర్తి వివరాలకు ఎన్జిసి జిల్లా కోఆర్డినేటర్‌ను సంప్రదించాలని తెలిపారు