చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NGKL: అచ్చంపేట పట్టణంలోని నెహ్రు చౌరస్తాలో వేసవిలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు TNGO`S ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చల్లివేంద్రాన్ని శనివారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చలివేంద్రంలో ఉచితంగా మంచి నీరు, మజ్జీగ అందిస్తున్న తరుణంలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.