వెంకయ్యనాయుడిని సత్కరించిన DCMS ఛైర్మన్
కృష్ణా: కృష్ణ యూనివర్సిటీ యంగ్ తరంగ్ కార్యక్రమంలో పాల్గొనడానికి హాజరైన భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని డీసీఎంఎస్ ఛైర్మన్ శాలువాతో సత్కరించి, మెమెంటోను గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.