VIDEO: నిరుపయోగంగా ఉన్న శిశు సంక్షేమ శాఖ కార్యాలయం

VIDEO: నిరుపయోగంగా ఉన్న శిశు సంక్షేమ శాఖ కార్యాలయం

ప్రకాశం: మార్కాపురం జిల్లా కేంద్రంలో శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి కార్యాలయం నిరుపయోగంగా ఉంది. గతంలో రూరల్ ఐసీడీఎస్ అధికారిని ఇక్కడి నుంచే విధులు నిర్వహించారు. ఆ తరువాత శిశు సంక్షేమ శాఖలో మార్పులు చోటు చేసుకోవడంతో రూరల్ ఐసీడీఎస్‌ని తొలగించారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆ భవనం నిరుపయోగంగా ఖాళీగా దర్శనమిస్తుంది.