వైసీపీ నేతలకు ఊరట

వైసీపీ నేతలకు ఊరట

AP: తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో YCP నాయకులు, మహిళలపై నమోదైన అట్రాసిటీ కేసులో తిరుపతి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నిందితులకు రిమాండ్ విధించేందుకు నిరాకరించిన న్యాయస్థానం, వారికి స్టేషన్ బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో భూమన అభినయ్ రెడ్డి కోర్టు వద్దకు చేరుకున్నారు. మరోవైపు, TTD చైర్మన్ BR నాయుడు రాజీనామా చేయాలంటూ YCP శ్రేణులు డిమాండ్ చేశాయి.