భక్తి శ్రద్ధలతో వైభవంగా కుంకుమ పూజలు

భక్తి శ్రద్ధలతో వైభవంగా కుంకుమ పూజలు

NLG: దేవరకొండలోని శ్రీ భక్త మార్కండేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణమాసం సందర్బంగా శుక్రవారం దేవస్థానంలో ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా శ్రీ భవాని మృత్యుంజయేశ్వర దుర్గామాత అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులందరిచే ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, ఒడిబియ్యం మహిళలచే వరలక్ష్మి వ్రతాలు, కుంకుమార్చన పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.