చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
JGL: కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఇవాళ ఇబ్రహింపట్నం మండల కేంద్రంలోని రైతువేదికలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఏఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 34 మంది కళ్యాణలక్ష్మి, షాదిముభారక్ లబ్ధిదారులకు, రూ. 34,03,944 విలువ గల చెక్కులను, 11 మంది సీఎం సహాయ నిధి లబ్ధిదారులకు రూ. 2,78,000 చెక్కులను అందజేశారు.