హిందూ సమాజ కుటుంబ సమ్మేళనం
SDPT: బెజ్జంకిలో హిందు సమాజ కుటుంబ సమ్మేళనం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ చిదానందగిరి స్వామి హిందూ సమాజ ఐక్యత, దేశ రక్షణ, సామాజిక సామరస్యంపై అవగాహన కల్పించారు. భేదాభిప్రాయాలను విడనాడి ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. సర్పంచ్ బొల్లం శ్రీధర్, గంటా తిరుమలజీ, గంప ప్రియాంక పాల్గొన్నారు.