VIDEO: 'ఎమ్మెల్యే వెలగపూడిపై నిందలు తగదు'

VIDEO: 'ఎమ్మెల్యే వెలగపూడిపై నిందలు తగదు'

VSP: జీవీఎంసీ 13వ వార్డు శ్రీకృష్ణాపురంలో రైల్వే భూనిర్వాసితుల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుపై వైసీపీ విమర్శలు అన్యాయమని టీడీపీ నేత ఏడువాక సన్యాసిరావు అన్నారు. ఎమ్మెల్యే సహకారంతో 5 సెంట్ల స్థలం, నష్టపరిహారం లభించిందన్నారు. భూసేకరణలో బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేశారని కెల్లా సునీత తెలిపారు.