అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లాలో గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు: కలెక్టర్
✦ అనంతపురం నేషనల్ పార్కును PPP మోడల్లో అభివృద్ధి చేస్తాం: MLA
✦ పామిడి మండలం కండ్లపల్లిలో రీ సర్వే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి: MRO షర్మిల  
✦ మలుగూరులో సీసీ రోడ్ల పనులపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు