CMRF చెక్కులు అందజేత

CMRF చెక్కులు అందజేత

E.G: సీఎం సహాయనిధి ఆపత్కాలంలో వైద్య సేవలకు ఆర్థిక సాయం అందిస్తున్నామని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం చాగల్లులో ఊనగట్ల, కలవలపల్లి, మార్కోండపాడు, చాగల్లు, దారవరం గ్రామాలకు చెందిన 6 మందికి మంజూరైన రూ.3,34,498ల విలువైన చెక్కులను లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో AMC ఛైర్మన్ నాదెండ్ల శ్రీరామ్ చౌదరి, కూటమి నాయకులు పాల్గొన్నారు.