రైలు ప్రయాణికులకు గమనిక

రైలు ప్రయాణికులకు గమనిక

NTR: విజయవాడ, గుడివాడ, కైకలూరు మీదుగా ప్రయాణించే పుదుచ్చేరి-కాకినాడ సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లు ప్రయాణ రోజులను రైల్వే అధికారులు మార్చారు. నం. 17656 పుదుచ్చేరి-కాకినాడ పోర్ట్ రైలు అక్టోబర్ 2 నుంచి సోమ, గురు, శనివారాల్లో ప్రయాణిస్తుంది. అలాగే, నం. 17655 కాకినాడ పోర్ట్-పుదుచ్చేరి రైలు అక్టోబర్ 4 నుంచి సోమ, గురు, శనివారాల్లో నడుస్తుందని అధికారులు తెలిపారు.