తుగ్గలిలో రైతుకు దొరికిన రూ.20 లక్షల వజ్రం

తుగ్గలిలో రైతుకు దొరికిన రూ.20 లక్షల వజ్రం

KRNL: కర్నూలు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో వజ్రాల వేట మొదలైంది. తుగ్గలి మండలం మదనంతపురం గ్రామంలో ఓ రైతుకు వజ్రం దొరికింది. దీనిని పెరవలికి చెందిన ఓ వజ్రాల వ్యాపారి రూ.20 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. తుగ్గలి మండలంలో వజ్రాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు.