అంబులెన్స్ లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

MBNR: కోదండపురం గ్రామానికి చెందిన మమత పురిటి నొప్పులతో ఇటిక్యాల PHCలో అడ్మిట్ అయ్యారు. వైద్యుల సూచన మేరకు ఆమెను అంబులెన్స్‌లో గద్వాల జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటినొప్పులు అధికమయ్యాయి. దీంతో ఆమె అంబులెన్స్‌లోనే మగబిడ్డకు జన్మించినట్లు ఈఎంటీ రాధా మోహన్, పైలట్ శ్రీశైలం తెలిపారు.