VIDEO: షాక్ సర్క్యూట్‌తో టైలర్ షాప్ దగ్ధం

VIDEO: షాక్ సర్క్యూట్‌తో టైలర్ షాప్ దగ్ధం

KRNL: ఆలూరు పట్టణంలో మెయిన్ బజార్‌లో ఉన్న తేజ టైలర్ షాప్ సోమవారం రాత్రి అగ్నికి ఆహుతి అయింది. షాక్ సర్క్యూట్ వల్ల షాప్ లో ఉన్న మిషన్ సామాగ్రి, బట్టలు ఖాళీ బూడిద అయినట్లు దుకాణ యజమాని తెలిపారు. కుటుంబం పోషణ నిమిత్తం టైలర్ షాప్ పెట్టుకొని బ్రతుకుతున్న తరుణంలో.. ఈ ఘటన చోటుచేసుకోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలి కోరారు.