భుజంగాసనం వల్ల కలిగే ప్రయోజనాలు

భుజంగాసనం వల్ల కలిగే ప్రయోజనాలు

భుజంగాసనం (కోబ్రా పోజ్) వెన్నెముకను బలోపేతం చేసి వెన్నునొప్పిని తగ్గిస్తుంది. కడుపు అవయవాలను ప్రేరేపిస్తుంది. పొత్తి కడుపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఛాతీ, భుజాలు, ఊపిరితిత్తులను విస్తరిస్తుంది. తద్వారా శ్వాస సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో, శరీరాన్ని చురుకుగా ఉంచడంలో తోడ్పడుతుంది. గర్భిణీలు, తీవ్రమైన వెన్నుముక గాయాలు ఉన్నవారు ఈ ఆసనం వేయొద్దు.