పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు

SRD: పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ కాలనీలో అభివృద్ధి పనులకు మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ మేరకు మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ.. సంక్రాంతి నాటికి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను ప్రారంభించి వైద్య సదుపాయం అందుబాటులోకి తేస్తామన్నారు.