కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ అవనిగడ్డలో జనసేన సభ్యత్వ నమోదు ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
➢ మచిలీపట్నంలో హెల్త్ ప్రోగ్రామ్స్‌పై సమీక్ష నిర్వహించిన DMHO యుగంధర్
➢ కృత్తివెన్నులో బాణసంచా దుకాణాలను, గోదాములను తనిఖీ చేసిన ఎస్సై పైడిబాబు
➢ గన్నవరంలో జరిగిన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి