VIDEO: ఎమ్మెల్యే భర్తపై ఆర్వోకు బీఆర్ఎస్ ఫిర్యాదు

VIDEO: ఎమ్మెల్యే భర్తపై ఆర్వోకు బీఆర్ఎస్ ఫిర్యాదు

KMM: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌లో భాగంగా మంగళవారం వెంగళరావునగర్ పోలింగ్ బూత్ -79 దగ్గర ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని BRS నాయకులు ఆరోపిస్తున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే భర్త మట్టా దయానంద్ వెంగళరావు నగర్‌లోని పోలింగ్ బూత్-79 వద్ద ఆయన కనిపించగా, స్థానిక ఓటర్లను మభ్యపెడుతూ ప్రచారానికి ప్రయత్నించినట్లు బీఆర్ఎస్ నాయకులు ఆర్వోకు ఫిర్యాదు చేశారు.