పునరావాస కేంద్రాలను పరిశీలించిన సీఐ

పునరావాస కేంద్రాలను పరిశీలించిన సీఐ

ELR: 'మోంథా' తుఫాను ప్రభావంతో జంగారెడ్డిగూడెం మండలం వెగవరం గ్రామంలో పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరవాస కేంద్రాలను మంగళవారం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సుభాష్ పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. తుఫాన్ హెచ్చరికల నేపధ్యంలో ప్రజలెవరూ శిథిలావస్తలో ఉన్న భవనాలలో ఉండవొద్దు అని ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చే సూచనలను పాటించాలన్నారు.