సింగల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రత

సింగల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రత

ASR: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అయితే జిల్లాలోని జి.మాడుగులలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ప్రతీ ఏట డిసంబర్ కనిష్టంగా నమోదయ్యే ఉష్ణోగ్రత ఈ ఏడాడి మాత్రం నవంబర్‌లోనే కనిష్టంగా నమోదైందని అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.