VIDEO: గ్రామీణ వృద్ధులకు సేవా కార్యక్రమంలో మాజీమంత్రి
MHBD: తొర్రూరు మండల కేంద్రంలో బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం అనాధ వృద్ధులకు నిత్యవసర సరుకులు, బట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై, మాట్లాడారు. బాలవికాస సంస్థ చేపట్టే కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వాలు పథకాలను అమలుచేస్తే గ్రామీణ సమస్యలు పరిష్కరించవచ్చని పేర్కొన్నారు.