'గణేష్ మండపాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి'

'గణేష్ మండపాల  వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి'

KNR: శంకరపట్నం మండలంలోని గణేశ్ మండపాల https://policeportal .tspolice.gov.in లో వివరాలు నమోదు చేయాలని పోలీసులు సూచించారు. ఈ పోర్టల్ ద్వారా సమాచారం సేకరించి బందోబస్తు ఏర్పాటు చేయడం సులభమవుతుందని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని, ఏదైనా సందేహాలుంటే డయల్ 100కు కాల్ చేయాలని ఎస్సై శేఖర్ రెడ్డి సూచించారు.