ఏఎస్పి శేషాద్రిని కలిసిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు

ఏఎస్పి శేషాద్రిని కలిసిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు

SRCL: వేములవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డిని గురువారం న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుండా రవి ఆధ్వర్యంలో ఆమెను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు జనార్ధన్, శ్రీనివాస్ ,మనోహర్ తదితరులు పాల్గొన్నారు.