భగవద్గీత శ్లోకాలలో విజేతలు వీరే

భగవద్గీత శ్లోకాలలో విజేతలు వీరే

WG: వికాస్ తరంగణి వారు పాలకొల్లు చినగోపురం వద్ద నిర్వహించిన భగవద్గీత శ్లోకాలు 13వ అధ్యాయం పోటీలలో సుమారు 150 మంది పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఉల్లంపర్రు మాంటిస్సోరిస్ విద్యార్దులు వకృత్వ, శ్లోక పోటీలలో మొదటి, ద్వితీయ స్థానాలు సాధించారు. ఈ సందర్బంగా ఇవాళ స్కూల్ ప్రిన్సిపల్ సామవేదం వసంత లక్ష్మి విద్యార్దులను అభినందించారు.