'రైతన్న మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

'రైతన్న మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ELR: జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం 'రైతన్న మీకోసం' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం తెలియజేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి అవగాహన కల్పించారు.