గ్రాండ్ పేరెంట్స్‌కు పాదపూజ

గ్రాండ్ పేరెంట్స్‌కు పాదపూజ

NRPT: మరికల్ మండల కేంద్రంలోని రెయిన్బో ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థుల గ్రాండ్ పేరెంట్స్‌కు పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మరికల్ ఎస్సై 2 మహేశ్వరి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో బంధాలు బంధుత్వాల గురించి తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కరస్పాండెంట్ షఫీ, ప్రిన్సిపాల్ అస్మి బేగం పాల్గొన్నారు.