SR పురం MRO ఆఫీసు వద్ద నిరసన
CTR: SRపురం MRO ఆఫీసు వద్ద వీఆర్‌వోలు గురువారం నిరసన వ్యక్తం చేశారు. తమపై పని ఒత్తిడి పెరుగుతోందని వాపోయారు. గ్రామ సచివాలయ అధికారులు కూడా శాఖాపరమైన పనుల విషయంలో అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. అప్పగించిన పనిని పూర్తిచేసిన తరువాతే కొత్త పనులు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు.