పెంచలకోన ఆలయానికి భారీ ఆదాయం
NLR: పెంచలకోన ఆలయ హుండీ ఆదాయం లెక్కించారు. 91 రోజులకు గానూ రూ.1.11 కోట్లు వచ్చాయని ఆలయ ఉపకమిషనర్ శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, బంగారు ఆభరణాలు 240 గ్రాములు, వెండి 2 కేజీలు వచ్చిందని, పలు దేశాలకు చెందిన డాలర్లు, దినార్లు వచ్చాయని వివరించారు.