'రక్షిత మంచి పథకాలు క్లోరినేషన్ చెయ్యాలి'

'రక్షిత మంచి పథకాలు క్లోరినేషన్ చెయ్యాలి'

మన్యం: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందువలన రక్షిత మంచి నీటి పథకాలకు క్లోరినేషన్ చెయ్యాలని ఎంపీడీవో బివిజే పాత్రో తెలిపారు. గురువారం పాచిపెంట మండలం విశ్వనాథపురం గ్రామంలో త్రాగునీరు ట్యాంక్ క్లోరినేషన్ పనులను ఎంపీడీవో పరిశీలించారు. పారిశుధ్య పనులు ప్రతి రోజు చేపట్టాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.