'అధికారులకు సమాచారాన్ని పూర్తి స్థాయిలో అందించడానికి సిద్ధంగా ఉండాలి'

'అధికారులకు సమాచారాన్ని పూర్తి స్థాయిలో అందించడానికి సిద్ధంగా ఉండాలి'

KMM: అధికారులు అడిగిన సమాచారాన్ని జాప్యం చేయకుండా సకాలంలో అందజేయాలని కొత్తగూడెం మండల విద్యాధికారి డాక్టర్.ఎం ప్రభుదయాల్ ఎమ్మార్సీ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం క్లస్టర్ నోడల్ ఆఫీసర్ సి.సి.ఓ, పిఆర్పీలు, ఎం.సి.ఓ, ఎంఐఎస్ కోఆర్డినేటర్‌లతో సమావేశం నిర్వహించారు. డీఎస్సీ ద్వారా కొత్తగా విధుల్లోకి చేరుతున్న ఉపాధ్యాయులకు అవసరమైన దస్త్రాలను సిద్ధం చేయాలని అన్నారు.