కవులూరులో లారీ ఢీకొని వ్యక్తి మృతి

కవులూరులో లారీ ఢీకొని వ్యక్తి మృతి

NTR: జీ. కొండూరు మండలం కవులూరు సమీపంలో లారీ ఢీకొని వెల్లటూరుకు చెందిన శివయ్య అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.