జిల్లా క్రీడా అధికారిణిని కలిసిన అంతర్జాతీయ క్రీడాకారుడు
AKP: ఎస్.రాయవరం(M) సోముదేవిపల్లి గ్రామానికి చెందిన అంతర్జాతీయ పారా వాలీబాల్ క్రీడాకారుడు మంగళవారం జిల్లా క్రీడా అధికారిణి పూజారి శైలజను కలిశారు. అంతర్జాతీయ క్రీడాకారుడిగా స్పోర్ట్స్ రిజర్వేషన్‌లో తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ఆమెను కోరారు. భవిష్యత్తులో పాల్గొనే పోటీలకు ఉచిత కోచింగ్ సౌకర్యాన్ని కల్పిస్తామని ఆమె తెలిపారు.