'నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'

'నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'

కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో శనివారం స్థానిక బీజేపీ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో మొంథా తుఫాన్ వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్‌కి వినతి పత్రం సమర్పించారు. అనంతరం బీజేపీ శ్రేణులు మాట్లాడుతూ.. ప్రభుత్వం తక్షణమే అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.