బిగ్‌బాస్ 9: సుమన్ శెట్టి ఎమోషనల్

బిగ్‌బాస్ 9: సుమన్ శెట్టి ఎమోషనల్

బిగ్‌బాస్ షోలో ఫ్యామిలీ వీక్‌లో భాగంగా సుమన్ శెట్టి భార్య హౌస్‌లోకి వచ్చింది. గార్డెన్ ఏరియాలో ఉన్న తన భార్యని చూసి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెని హత్తుకున్నాడు. తన తల్లి ఆరోగ్యం ఎలా ఉందని సుమన్ తన భార్యని అడిగాడు. అలాగే, తనకు ఇష్టమైన ఫుడ్ తెచ్చానని చెప్పడంతో ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.