జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ ఎంతంటే..!
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో మొదటి రెండు గంటల్లో నమోదైన వివరాలు.. చండూరు 19.17%, చిట్యాల 17.13%, గట్టుప్పల్ 24.86%, కనగల్ 30.34%, కట్టంగూర్ 28.19%, కేతపల్లి 23.81%, మర్రిగూడ 20. 52%, మునుగోడు 19.59%, నకిరేకల్ 9.9%, NLG 20.21% , నాంపల్లి 22.55%, నార్కెట్ పల్లి 21.56% , శాలి గౌరారం 22.00%, తిప్పర్తి 28.57% ఓవరాల్‌గా 21.90% పోలింగ్ నమోదు అయింది.