ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ నేటితో కాకతీయ యునివర్సిటీ ప్రారంభమై 50 ఏళ్లు పూర్తి
✦ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతుల పడిగాపులు
✦ రాయపర్తిలో ఎరువుల షాప్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ సత్య శారద
✦ మంత్రి కొండా సురేఖకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
✦ వర్షాల నేపథ్యంలో ఏటూరునాగారం, మంగపేట మండలంలో పాఠశాలలకు సెలవు