VIDEO: అంబటిని పరామర్శించిన మాజీ స్పీకర్
GNTR: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గుంటూరుకు చేరుకుని, మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఇంటిపై దాడి, అరెస్ట్ అనంతరం విడుదలైన నేపథ్యంలో ఆయన పరిస్థితులపై చర్చించారు. వైసీపీ నేతలు, అభిమానులు ఆయనను కలిసి స్వాగతించారు.