ఏప్రిల్ 2న ప్రేరణ ఇంటర్ కాలేజియేట్ కామర్స్ ఫెస్ట్
NZB: తెలంగాణ కామర్స్ అసోసియేషన్, టీయూ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ప్రేరణ-2026 ఇంటర్ కాలేజియేట్ కామర్స్ ఫెస్ట్’ను నిర్వహించనున్నట్లు సమన్వయకర్త ప్రొ.రాంబాబు తెలిపారు. ఈ ఫెస్ట్‌లో భాగంగా తెలంగాణ యూనివర్సిటీ స్థాయి పోటీలు నిర్వహిస్తారన్నారు. అనుబంధ కళాశాలల B.Com విద్యార్థులు ఈ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.