ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వసతులు లేక ఇక్కట్లు

ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వసతులు లేక ఇక్కట్లు

ADB: కుంటాల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం మరమ్మతులు నత్తనడకన కొనసాగుతున్నాయి. దీంతో రోగులకు ఆరుబయటే తాత్కాలిక షెడ్డులో వైద్యం అందిస్తున్నారు. వారం రోజుల నుంచి ఓసీ 200లకుపైగా నమోదువుతోంది. వైద్యశాలలో తాగునీటి వసతి మరుగుదొడ్లు, మూత్రశాలలు వినియోగంలో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతులు త్వరగా చేపట్టాలని కోరుతున్నారు.