జాతీయస్థాయి హాకీ పోటీలకు నక్కపల్లి విద్యార్థి ఎంపిక

జాతీయస్థాయి హాకీ పోటీలకు నక్కపల్లి విద్యార్థి ఎంపిక

AKP: నక్కపల్లి జెడ్పీ హైస్కూల్ కు చెందిన పి. సత్య దుర్గా రాకేష్ అండర్ 14 విభాగంలో జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక అయ్యాడు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటడంతో జాతీయ స్థాయికి ఎంపికైనట్లు హెచ్ఎం విజయ తెలిపారు. డిసెంబర్ 22 నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటాడని పేర్కొన్నారు.