VIDEO: వన దుర్గమ్మకు సౌమ్యవాసరే ప్రత్యేక పూజలు

VIDEO: వన దుర్గమ్మకు సౌమ్యవాసరే ప్రత్యేక పూజలు

MDK: పాపన్నపేట మండలం నాగసాన్‌పల్లి శివారులో వెలసిన ఏడుపాయల వనదుర్గమ్మకు సౌమ్యవాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైత్రమాసం, కృష్ణ పక్షం, షష్టి తిథి పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళహారతి నైవిద్యం సమర్పించారు. భక్తులు తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకుంటున్నారు.