తెలుగు వెలుగుకు బ్రౌన్ జీవనజ్యోతి: విసి

తెలుగు వెలుగుకు బ్రౌన్ జీవనజ్యోతి: విసి

KDP: యోగి వేమన వర్సిటీ విసి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్, సి. పి. బ్రౌన్‌ను తెలుగు వెలుగుకు జీవనజ్యోతిగా కొనియాడారు. బ్రౌన్ పరిశోధన కేంద్రంలో శుక్రవారం ఆయన 142వ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. తాళపత్రాల్లో అగ్గిపురుగులకు ఆహుతవుతున్న సాహిత్యాన్ని బ్రౌన్ రక్షించి మనకందించారని, తానా మాజీ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర బ్రౌన్ సేవలను వివరించారు.