VIDEO VIRAL: ఒకే దగ్గర మహీ, హిట్‌మ్యాన్

VIDEO VIRAL: ఒకే దగ్గర మహీ, హిట్‌మ్యాన్

ముంబై వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్టేడియంలో భారత బ్యాటర్ల విధ్వంసకర ఇన్నింగ్స్‌ను వీక్షిస్తూ ఈ ఇద్దరు దిగ్గజాలు ఎంజాయ్ చేశారు. 2007లో ధోనీ, 2024లో రోహిత్ సారథ్యంలో భారత్ ప్రపంచకప్‌లు గెలిచిన నేపథ్యంలో ఈ 'ఛాంపియన్' జంట కలయిక SMలో వైరల్ అవుతోంది.